హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీం తీర్పుపై లాయర్ అసహనం.. CJI సీరియస్

AICC అధ్యక్షుడు ఖర్గేకు వ్యతిరేకంగా న్యాయవాది సుదర్శన్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ వీగిపోయింది. దీనిపై న్యాయవాది తీవ్రంగా స్పందిస్తూ.. బీజేపీ సభ్యులను చంపేయమన్న ఖర్గేను.. ముస్లింలు, క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను కోర్టు సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. ఈ వాదనలు విన్న సీజేఐ.. ఆ న్యాయవాదిని తన రెండో పిటిషన్‌ను చదవాలని ఆదేశించారు.