AKP: పాయకరావుపేటలో ఈనెల 2వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిర్వహించే జలహారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. ఎస్ రాయవరం మండలంలో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ అడ్డరోడ్డు జంక్షన్ నుంచి ప్రారంభించి పెదగుమ్ములూరు, దార్లపూడి, గోకులపాడు, గుడివాడ మీదుగా రేపు పోలవరం వరకు సాగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జల హారతి విజయవంతానికి బైక్ ర్యాలీ


