హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మారికవలసకు వెళ్తున్న ఎమ్మెల్యే అరెస్ట్

ASR: మారికవలస గురుకుల పాఠశాలలో నిర్వహించనున్న ధర్నాకు వెళ్తున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని పేర్కొంటూ మార్గమధ్యలో ఆయనను అరెస్టు చేసి విశాఖపట్నంలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.