ASR: పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి, వినయ్ దంపతులు తమిళనాడులో సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ చెట్టి వికాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం విజయ్‌తో అరకు ఎంపీ దంపతుల భేటీ


