RR: శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని కొత్తచెరువు అక్రమణకు గురవుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టిప్పర్లతో మట్టిని కుప్పలుగా పోసి చెరువులో నింపి చదును చేస్తున్నారు. ఇక్కడ గుంట స్థలం రూ.40 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో చెరువును పూడ్చి స్థలాలుగా అమ్మేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
అక్రమణకు గురవుతున్న కొత్తచెరువు


