KMR: లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల 5 వరకు కొనసాగుతుందని భిక్కనూర్ తహశసీల్దార్ సునీత తెలిపారు. మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పలువురు లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోవడంతో మరో 5 రోజులపాటు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు మంగళవారం పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
రేషన్ బియ్యం పంపిణీకి గడువు పొడిగింపు


