హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోకేశ్ పర్యటనను జయప్రదం చేయండి'

PLD: మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్‌ 2న నరసరావుపేట పర్యటనలో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు కోరారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్లను ప్రారంభించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం పెట్లూరివారిపాలెంలో పార్టీ కేడర్‌తో సమావేశమై, సాయంత్రం కొటప్పకొండలో త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారన్నారు.