MHBD: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి SSC, INTER ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15వరకు పొడిగించింది. గడువులోగా నిర్ణీత ఫీజుతో ఆన్లైన్లో దరఖస్తూ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సత్య నారాయణమూర్తి తెలిపారు. చదువు మధ్య లో నిలిపివేసినవారు, ఉద్యోగులు, గృహిణులు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణ
టాస్ ప్రవేశాల గడువు పొడిగింపు..!


