హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడూరులో పెన్షన్ పంపిణీ.!

అన్నమయ్య: అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముక్కా రూపానందరెడ్డి అన్నారు. రైల్వే కోడూరు మండలం బుడుగుంట పల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.