నారాయణపేట జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా మక్తల్ పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కార్యదర్శిగా ఎస్సై వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సీఐ, ఆర్ఎస్ఐ శివశంకర్లు, కోశాధికారిగా కానిస్టేబుల్ రాజు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి అభినందనలు వెల్లువెత్తాయి.
తెలంగాణ
నారాయణపేట పోలీస్ అధికారుల సంఘం ఎన్నిక


