హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పద్మాక్షిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

HNK: శ్రావణ బహుళ చవితి సందర్భంగా మంగళవారం హన్మకొండలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో దివ్య మహామంగళ నీరాజనం నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.