ASF: సెప్టెంబర్ 4న సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీశ్ రావు కౌటాల మండలానికి రానున్నట్లుగా సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలపై పర్యటన ఉండనున్నట్లు పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్య కర్తలు, శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈనెల 4న జిల్లాకు మాజీ మంత్రి హరీశ్ రావు రాక


