హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహాల విక్రయాలకు అనుమతివ్వాలి: రావు పద్మ

WGL: హిందూ పండుగల సందర్భంగా విగ్రహాల విక్రయాలపై ఆంక్షలు విధించడం సరికాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ అన్నారు. ఇవాళ వరంగల్లో ఆమె మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా కొనసాగుతున్న వినాయకుల వ్యాపారాన్ని ట్రాఫిక్ నెపంతో అడ్డుకోవడం వల్ల పేద కళాకారులు, విగ్రహాల తయారీదారులు నష్టపోతారని పేర్కొన్నారు. వారి ఉపాధిని దెబ్బతీసే చర్యలను సహించేది లేదన్నారు.