హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులకు నంద్యాల కలెక్టర్ సూచనలు

NDL: నంద్యాల జిల్లాలో రక్త నిల్వలను పూర్తిస్థాయిలో ఉంచాలని సంకల్పంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేశామని కలెక్టర్ జి రాజకుమారి చెప్పారు. ఉద్యోగులందరూ సభ్యులుగా నమోదు కు కావాలని కోరారు.కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ సోమవారం నిర్వహించారు.సభ్యత్వం ఉన్నవారికి అతి తక్కువ రుసుముతో రక్తం అందిస్తామని చెప్పారు.