KMM: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో, పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మంగళవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఖమ్మం జిల్లాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. BRS ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ
నేటి నుంచి 10 రోజుల పాటు BRS నిరసనలు..


