హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'చలో విజయవాడ'కు కదిలిన ఉద్యోగులు

ELR: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీయస్ఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయవాడకు తరలివెళ్లారు. రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగ దుర్గారావు నేతృత్వంలో జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా సరైన పింఛన్ అందించాలన్నారు.