హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురక్షితమైన వాతావరణం కల్పించాలి: కమిషనర్

HNK: అదాలత్ జంక్షన్ నుంచి హరిత హోటల్ వరకు ప్రధాన రహదారి మార్గాన్ని నేడు GWMC కమిషనర్ వెంకన్న పరిశీలించారు. డివైడర్లపై పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించి పరిశుభ్రత మెరుగుపరచడంతో పాటు పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని, రహదారి పరిసరాలను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.