SRD: జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజిపల్లిలో సోమవారం నిర్వహించిన అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఖాజిపల్లి గ్రామంలో బోనాల ఉత్సవాలు


