ప్రకాశం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు వద్ద మంగళవారం ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాల వెనుక భాగాన వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య


