HYD: చంచల్‌గూడ జైల్లో విచారణ ఖైదీ ఆత్మహత్య కలకలం రేపింది. బెయిల్‌పై బయటకు తీసుకెళ్లాలని భార్యను ఫోన్‌లో వేడుకున్నా.. ఆమె నుంచి భరోసా లభించకపోవడంతో మనస్తాపానికి గురైన కంది సాగర్ బాత్రూమ్‌లో ఉరేసుకున్నాడు. జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనపై డబీరుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
భార్యను వేడుకొని.. చంచల్‌గూడ జైల్లో ఖైదీ ఆత్మహత్య


