NTR: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు సెప్టెంబర్ 2న కంచికచర్ల నెహ్రూ సెంటర్ వద్ద ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్సార్‌కు నివాళులర్పించేందుకు మాజీ శాసన సభ్యులు మోండితోక జగన్మోహనరావు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో అన్నదానం కూడా ఉంటుంది.కార్యకర్తలు పాల్గొనాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వైఎస్సార్ వర్ధంతి భారీ ఏర్పాటులు


