హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ

KDP: భరోసా పింఛన్లు నిరుపేదలకు వరం లాంటివని రాష్ట్ర దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు అన్నారు. సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు.