KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి గరిష్ఠ ధర రూ.9,990గా నమోదైంది. వేరుశనగ రూ.8,910, ఆముదాలు రూ.6,123, పూల విత్తనాలు రూ.5,701 వరకు పలికాయి. రెండు రోజులుగా పత్తి ధర రూ.10 వేలలోపు ఉండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరుశనగ గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలపై రైతుల ఆగ్రహం!


