KRNL: ఆదోని పట్టణం భావాజీపేటలో మంగళవారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు వాల్మీకి తిమ్మప్ప ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాలతో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ


