హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలమూరులో సామాజిక వర్గాల ఓటు బలాబలాలపై ఉత్కంఠ

కోనసీమ: ఆలమూరు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల బలాబలాలు చర్చనీయాంశంగా మారాయి. 18 గ్రామపంచాయతీల్లో మొత్తం 60,009 మంది ఓటర్లుండగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు 29,201 మంది ఉన్నారు. ఇది 48.66 శాతంగా ఉంది. గుమ్మిలేరులో ఎస్సీ, ఆలమూరులో ఎస్టీ, సూర్యారావుపేటలో బీసీ ఓటర్ల ఆధిక్యం కనిపిస్తోంది. రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది