హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

NTR: పెనుగంచిప్రోలు పట్టణంలో మంగళవారంతెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జోరుగా సాగింది. వార్డులలో సిబ్బంది, కూటమి నాయకులు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. తూర్పు బజారు 5వ వార్డులో జనసేన మండల ఉపాధ్యక్షుడు తన్నీరు గోపీనాథ్ పంపిణీలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.