హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లిలో సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.