హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్ల మిల్క్ సెంటర్‌లో బోనస్‌ల అందజేత!

PLD: రొంపిచర్లలోని మిల్క్ సెంటర్‌లో రైతులకు బోనస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రైతులకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, డీవార్మింగ్‌ మాత్రలు అందించారు. పాడి పశువుల ద్వారా పాల దిగుబడి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సంగం డెయిరీ మేనేజర్ కిరణ్ కుమార్ రైతులకు సూచనలు ఇచ్చారు. పశువులకు సకాలంలో వైద్య సేవలు, అవసరమైన పోషక పదార్థాలు అందించాలని రైతులకు తెలిపారు.