NTR: విజయవాడలోని తాడిగడపలో ఓ మహిళ తన భర్త బతికుండగానే మరణించినట్లు తప్పుడు డెత్ సర్టిఫికెట్ పొందింది. పింఛన్ పొందాలనే ఉద్దేశంతో రమాదేవి అనే మహిళ ఈ పని చేసినట్లు మున్సిపల్ అధికారులు విచారణలో తేలింది. విషయం వెలుగులోకి రావడంతో అధికారులు డెత్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్
భర్త బతికుండగానే డెత్ సర్టిఫికెట్


