హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

BHNG: నిన్న సాయంత్రం ధర్మారంలో ఎస్‌డీఎఫ్ నిధులు రూ. కోటితో నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే మందుల సామేలు పరీశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖకు అధిక నిధులు కేటాయిస్తూ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థుకు మౌళిక వసతుల కల్పించాలన్నారు.