హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎల్లంపల్లి ప్రాజెక్టులో 19.06 TMCల నీటి నిల్వ

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 7 గంటలకు 19.0640 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.60 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 2,976 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 402 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 281, ఎన్‌టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి.