కృష్ణా: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం 50వ డివిజన్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జనసేన డివిజన్ ఇన్‌ఛార్జ్ రామి నాయుడు తెలిపారు. గత ఏడేళ్లుగా పేదలకు వస్త్రదానం, సుమారు 3 వేల మందికి అన్నదానం చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కేంద్రీయ విద్యాలయం వద్ద భారీ అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదినోత్సవ కార్యక్రమాలు


