WNP: హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. మంగళవారం బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: బీజేపీ నిరసన.. కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి


