కృష్ణా: మోపిదేవి మండలంలో ప్రైవేట్ పాఠశాల వాహనాన్ని ఓ వ్యక్తి ప్రతిరోజూ వెంబడిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు వాపోతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల వాహనాన్ని వెంబడిస్తున్న దుండగుడు


