JGL: ధర్మపురి ముదిరాజ్ కాలనీలో సోమవారం సాయంత్రం పంబాల మ హేశ్ (29) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ధర్మపురి ఎస్సై నాగపురి సదాకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మహేశ్ 2022లో ఇంటి నిర్మాణం కోసం ఓ ఫైనాన్సు నుంచి రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుని ఈఎంఐల ద్వారా చెల్లి స్తున్నారు. అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐలు చెల్లించడం ఆపేశారు.
తెలంగాణ
ఉరి వేసుకుని ఒకరి ఆత్మహత్య


