హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఉదయం నీటిమట్టం 1405.00 అడుగులకు చేరినట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.367 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 211 క్యూసెక్కుల ఇన్ప్లే రాగా, అంతే పరిమాణంలో అవుట్లో మొత్తం 211 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టపోయింది.