HYDలోని ఇంద్ర పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇవాళ భారీ నిరసన చేపటనున్నట్లు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం సంఘటిత శక్తిగా మారి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. PRC అమలు చేయడం, CPS రద్దు చేయడం ప్రధాన డిమాండ్లుగా తెలిపారు.
తెలంగాణ
నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలు


