హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP చీఫ్ హౌస్ అరెస్ట్

HYD: నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డా.వర్షిత్ రెడ్డి ఇంటిపై, కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. డ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్గొండకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.