హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో 7,340 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు లాటరీ నిర్వహించి పారదర్శకంగా, నిష్పాక్షికంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు హౌసింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వీ.పీ గౌతమ్ పేర్కొన్నారు. లాటరీలో వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం


