హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు సంక్షేమానికి కృషి చేయాలి: ఎస్పీ

: జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయని ఎస్పీ వినీత్‌ తెలిపారు. అధ్యక్షుడిగా హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌, ఉపాధ్యక్షులుగా సీఐ శివశంకర్‌, ఆర్‌ఎస్‌ఐ శివశంకర్‌ ఎన్నికయ్యారు. జాయింట్‌ సెక్రటరీగా మురళీకృష్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా లక్ష్మీనారాయణ, కోశాధికారిగా రాజు ఎంపికయ్యారు.