హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన SP

SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజావాణిలో SP నరసింహ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల సమస్యలను స్వయంగా విని, చట్ట ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నేరుగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.