హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు చేసుకొని ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాదంలో పెద్ద గుడిపాడుకు చెందిన లింగయ్య, గురాచారి మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.