VZM: గంట్యాడ మండలం వసంత గ్రామంలోని ప్రధాన వీధులు, ఇళ్ల పరిసరాల్లో తుప్పలు పెరిగిపోవడంతో పాములు సంచరిస్తున్నాయి. పిల్లలు ఉదయం, సాయంత్రం వేళల్లో వీధుల్లో ఆటలాడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామస్థులు భయాందోళన చెందుతు న్నారు. సమస్యను స్వర్ణగ్రామ కార్యదర్శి సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుప్పలతో తప్పని తిప్పలు


