WG: నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.45 కు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. ఉ. 10.30కి మొగల్తూరుకు చేరుకుంటారు. తర్వాత నరసాపురం వరకు రోడ్ షో ఉంటుంది. అనంతరం పొన్నపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అటునుంచి గోదావరిలో స్నానాల రేవు, వలంధర్ రేవు పరిశీలించి మొగల్తూరు ప్రజావేదికకు వెళతారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన .. షెడ్యూల్ ఇదే.!


