PPM: కొమరాడ మండలం గుణానపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది మంగళవారం ఉదయం తెలిపారు. గ్రామస్థులు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటల సాగు సమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వెంటనే ఈ ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుణానపురం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు


