*విపరీతమైన తలనొప్పి తగ్గాలంటే 10 తులసి ఆకులు, 10 నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు 3 సార్లు తినాలి.
*పెరుగులో బెల్లం, మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే జలుబు తగ్గుతుంది.
*బాదం, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్ధి అవుతుంది.
*గ్లాసు మజ్జిగలో తురిమిన అల్లం లేదా శొంఠి పొడి, ఉప్పుని కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.
ఆరోగ్యం
విపరీతమైన తలనొప్పి తగ్గాలంటే ఇలా చేయండి


