వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతులను చూసుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం భూమిని తాకి నమస్కరించడం మంచిదని చెబుతున్నారు. స్నానం చేసి ఇల్లు, ఆలయాన్ని శుభ్రం చేసి నెయ్యితో దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ప్రశాంతత, సానుకూలత కలుగుతాయని నమ్మకం. ఉదయం ఎవరితోనూ వాదించకుండా, మురికి పాత్రలను చూడకుండా ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఉదయం ఇలా చేస్తే శుభం!


