SDPT: సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ARSI ఆకుల వెంకటేశం, హెడ్ కానిస్టేబుల్ ఈధ అంజయ్యలను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, IPS ఘనంగా సన్మానించారు. వారికి శాలువా కప్పి, జ్ఞాపిక, సన్మాన పత్రం అందజేశారు. వారి అంకితభావాన్ని సీపీ అభినందిస్తూ, విశ్రాంత జీవితంలో ఏ అవసరం వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
విశ్రాంత పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు


