హైదరాబాద్: 28°C
తెలంగాణ

జడ్చర్ల రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనుల పరిశీలన

MBNR: జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ సోమవారం రాత్రి పరిశీలించారు. అమృత్‌ భారత్‌ పథకం పనులు, నూతన ప్లాట్‌ఫాంలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.