MHBD: జిల్లాలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన మంత్రి సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యా రాణి పదవీ విరమణ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ శాఖలో 37 ఏళ్ల సేవ పూర్తి చేసుకుని ఆరు జిల్లాల అధికారుల సమక్షంలో పదవీ విరమణ పొందడం సంతోషంగా ఉందని సంధ్యా రాణి అన్నారు.
తెలంగాణ
అదనపు కలెక్టర్ పదవీ విరమణ.. సన్మానించిన మంత్రి


